పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2x)
ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడని (2x)
ఆహా – హల్లెలూయా – ఆహా – హల్లెలూయా (2x)
1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరాలెదురైనా (2x)
ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో (2X) రండి
2.విరిగి నలిగిన హృదయముతో – దేవ దేవుని సన్నిధిలో (2X)
అనిశము ప్రార్ధించినా – కలుగు ఈవులు మనకెన్నో (2x) రండి
3.త్రోవ తప్పిన వారలను – చేర దీసే నాథుడని (2x)
నీతి సూర్యుండాయనేనని – నిత్యము స్తుతి చేయుదము (2X)

“యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము” Song Info

Singer Sp Balasubramaniam

“యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము” Song Lyrics

పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2x)

ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడని (2x)

ఆహా – హల్లెలూయా – ఆహా – హల్లెలూయా (2x)

1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరాలెదురైనా (2x)

ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో (2X) రండి

2.విరిగి నలిగిన హృదయముతో – దేవ దేవుని సన్నిధిలో (2X)

అనిశము ప్రార్ధించినా – కలుగు ఈవులు మనకెన్నో (2x) రండి

3.త్రోవ తప్పిన వారలను – చేర దీసే నాథుడని (2x)

నీతి సూర్యుండాయనేనని – నిత్యము స్తుతి చేయుదము (2X)

పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2x)

ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడని (2x)

ఆహా – హల్లెలూయా – ఆహా – హల్లెలూయా (2x)

“యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము” Song Video

Singer :

Sp Balasubramaniam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *