ఎంత వేదన…………..
ఎంత శోధన………….
ఎంత వేదన ఎంత శోధన
మోయలేని ఆ సిలువ
భుజముపై ….
భారము వేశారు హేళన
చేశారు లోకానికై
నలిగినత్యాగం
నా కోసమే మోసినభారం
కరుణించిన త్యాగం
క్షమించిన త్యాగం
నను కడిగిన త్యాగం నాకై..
మరణంచినత్యాగం (2)
ఎంత వేదన ఎంత
శోధన………

“ఎంత వేదన ఎంత శోధన మోయలేని ఆ సిలువ” Song Info

Singer Swaroop Martin

“ఎంత వేదన ఎంత శోధన మోయలేని ఆ సిలువ” Song Lyrics

ఎంత వేదన…………..
ఎంత శోధన………….
ఎంత వేదన ఎంత శోధన
మోయలేని ఆ సిలువ
భుజముపై ….
భారము వేశారు హేళన
చేశారు లోకానికై
నలిగినత్యాగం
నా కోసమే మోసినభారం
కరుణించిన త్యాగం
క్షమించిన త్యాగం
నను కడిగిన త్యాగం నాకై..
మరణంచినత్యాగం (2)
ఎంత వేదన ఎంత
శోధన………

1)ఆజ్ఞను మీరింది నేనే కదా
పాపము చేసింది నేనే కదా
దోషము చేసింది నేనే కదా
మోస బ్రతుకు నాదే కదా
దోషాలకై మరణించిన త్యాగం
పాపానికి జీతం మరణం
తప్పించిన త్యాగం
(ఇంతగొప్ప త్యాగం ఎవరికి
సాధ్యం) (2)
ఎంత వేదన ఎంత శోధన
మోయలేని ఆ సిలువ
భుజముపై ….
భారము వేశారు హేళన
చేశారు

2)రక్తం యిచ్చిన త్యాగం
నారక్షణా విమొచనకై..
మన్నైన ఈ దేహాన్ని
మహిమతో నింపుటకై ..
కన్నీరు తుడుచుటకై
సహియించిన త్యాగం
నిత్యజీవమిచ్చుటకై బలి
అయిన త్యాగం
(ఇంతగొప్ప త్యాగం ఎవరికి
సాధ్యం) (2)
ఎంత వేదన ఎంత శోధన
మోయలేని ఆ సిలువ
భుజముపై ….
భారము వేశారు హేళన
చేశారు

3)కొరడాదెబ్బలు గాయాలూ
పరిశుద్ధ దేహముపై
తలపై ముల్ల కిరీటంపెట్టి
ఉమ్మి వేశారు
ననుబ్రతికించుటకై..
మరణించిన త్యాగం
చేసేను నాకై సిలువలో గొప్ప
త్యాగం
(ఇంతగొప్ప త్యాగం ఎవరికి
సాధ్యం) (2)
ఎంత వేదన ఎంత శోధన
మోయలేని ఆ సిలువ
భుజముపై ….
భారము వేశారు హేళన
చేశారు లోకానికై
నలిగినత్యాగం
నా కోసమే మోసినభారం
కరుణించిన త్యాగం
క్షమించిన త్యాగం
నను కడిగిన త్యాగం నాకై..
మరణంచినత్యాగం (2)
ఎంత వేదన ఎంత
   శోధన………

“ఎంత వేదన ఎంత శోధన మోయలేని ఆ సిలువ” Song Video

Singer :

Swaroop Martin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *