ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో

“ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో” Song Info

Singer Swaroop Martin

“ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో” Song Lyrics

ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2) ప్రభు యేసును గూర్చి గానం చేసేదం కీర్తిని చాటిదం సువార్తను ప్రకటించెదం సువార్తను ప్రకటించెదం

(కోరస్)
నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం
హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2)

1) సితారతోను నాట్యాలతోనూ తాళాలతోనూ చప్పట్లతోనూ తీయని స్వరాలతో సంగీత ధ్వనులతో
ఘనపరచి ఆయనను కొనియాడెదం
స్తుతులతోనూ స్తోత్రాలతో విరిగి నలిగిన హృదయాలతో ఆరాధనతో ఆర్భాటముతో ఘనపరచి ఆయనను కొనియాడదాం
(కోరస్)
నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం

హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2)

2) పది తంతులా వాయిద్యాలతోనూ పిల్లన గ్రోవుల గానాలతోనూ
తంబుర శృతి తో ఉజ్జీవముతో
ఘనపరచి ఆయనను కొనియాడదం
సత్య వాక్య ధ్యానాలతో సర్వోన్నతునీ కీర్తనలతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఘనపరచి ఆయనను కొనియాడెదన్
(కోరస్)
నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం

హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2)ప్రభు యేసును గూర్చి గానం చేసేదం కీర్తిని చాటిదం సువార్తను ప్రకటించడం సువార్తను ప్రకటించడం
(కోరస్)
నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం

హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (4)

“ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో” Song Video

Singer :

Swaroop Martin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *