ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా “ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా” Song Info Singer Swaroop Martin “ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా” Song Lyrics ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా వేదకి వెంబడించీ పట్టుకొని రక్షించావు (2) శ్వాస నీవే సర్వం నీవే కొండా నీవే నా అండ నీవే ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా 1) లోయలలో లోతులలో అడవులలో… ఎడారులలో నా చేయి పట్టుకొని నీ కృపలో నడిపించి నలిగినా బ్రతుకునకు దిక్కువు నీవే(నీ కార్యములూ చాటిచెప్పెదను నీతి సూర్యుడా మా యేసయ్య (2) ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా(వేదకి వెంబడించీ పట్టుకొని రక్షించావు (2) 2) నా శోక సమయాన కృంగిన వేళ నన్ను దర్శించీ మాట్లాడితివీనిరాశా నిస్పృహాయందు వాక్యముతో నన్ను బలపరచితివీనమ్మిన వారే విడిచిపోయినా చేయందించీ ప్రేమించితివీ (నిత్యజీవమా నా బలమా నీకేమి చెల్లింతును నా యేసయ్య (2) ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా పదికి వెంబడించి పట్టుకొని రక్షించావు (2) శ్వాస నీవే సర్వం నీవే కొండా నీవే నా అండ నీవే ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా “ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా” Song Video Singer : Swaroop Martin Post navigation సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో