సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే “సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే” Song Info Singer Swaroop Martin “సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే” Song Lyrics సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీఆరాధన పాటలే పాడనా (కొనియాడి కీర్తించి పాడెదనూ స్తుతికి పాత్రుడా నా యేసయ్య (2) (హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ హల్లెలూయ ఆరాధన (2) సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీఆరాధన పాటలే పాడనా 1) ఇది నా రక్షణ సమయంనే పొందే ఈ ఆనందంమారు మనసునిచ్చెను నీవే పరిశుద్ధతనిచ్చెను నీవే క్షమించి మార్చెను నీవేనన్ను సిద్ధపరిచెను నీవే వాగ్దానపూర్ణుడ నీవేనా నిత్యజీవము నీవేనా రక్షణ శృంగమా నన్ను నడిపించుమా నా ప్రభువానా యేసయ్య నా నజరేయుడా నా నజరేయుడా (హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ హల్లెలూయ ఆరాధన (2) సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీఆరాధన పాటలే పాడనా 2) దోషమంత తొలగిపోయెనూ పాప విమోచన కలిగెనూచీకటంతా కాలిపోయెనూ రోగమంత వదిలిపోయెనూ దేవాలయమాయెను హృదయంఆత్మతో నింపబడితినీ ఆశ్చర్యం అద్భుతమేక్రీస్తులో జన్మించితినీనా రక్షణ శృంగమా నను నడిపించు మానా ప్రభువా నా యేసయ్య నా నజరేయుడా నా నజరేయుడా (హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ హల్లెలూయ ఆరాధన (2) సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీఆరాధన పాటలే పాడనా (కొనియాడి కీర్తించి పాడెదనూ స్తుతికి పాత్రుడా నా యేసయ్య (2) (హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ హల్లెలూయ ఆరాధన (2) సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీఆరాధన పాటలే పాడనా “సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే” Song Video Singer : Swaroop Martin Post navigation రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా