రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా

“రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా” Song Info

Singer Swaroop Martin

“రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా” Song Lyrics

రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా
నీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..
మాలో చీకటినీ కాల్చుము దేవా..
సైన్యములకు అధిపతీ
మా తండ్రీ మము వెలిగించే వెలుగు జ్యోతివి నీవే..

హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ హలేలుయ ఆమెన్ హల్లెలూయా..

రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా

1) సంపూర్ణమైనా విశ్వాస జీవితం.. పరిపూర్ణత మాలో నింపుము దేవా..
పరిశుద్ధత మారుమనస్సు ప్రతీ దినం
కలిగిన స్థిర బుద్ధిని
నొసగుము దేవా..
ఆకలైన మాలో జీవాహారం సత్య వాక్యాన్నే…. తినిపించుము బలపరచుము.. ఆత్మీయ స్థితిని స్థిరపరచుము.. నీతి సహవాసంలో

రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా
నీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..
మాలో చీకటినీ కాల్చుము దేవా..

2) ఆత్మలో అగ్నీ అభిషేకం నిండుగా దిగనిమ్ము మాపై దేవా
జీవజలముల దప్పిక నిమ్ము ఆత్మ దాహాన్ని తీర్చును దేవా లోకయాత్రలో మా రథసారథి అధికం కానిమ్ము పరమందు ఫలములూ
ఇలలో మాకు స్వాస్థ్యము నీవే..
నిత్య జీవమా మము కరుణింపుమూ.

రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా
నీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..
మాలో చీకటినీ కాల్చుము దేవా..

3)ఇరుకు మార్గములో వెలుచుండగా నిండైన నీ కృప తోడుంచుము దేవా.. నూతనా ఎరుషలేము చేరేవరకూ సిద్ధపాటు బుద్దిని కలిగించుము దేవా..
ఓర్పూ సహనం మాలో నింపుము దేవా..
మంచి పోరాటం పోరాడుట నేర్పుము
మా పరుగునూ కడ ముట్టించుమూ
నరక వేదన నుండి మమ్ము తప్పించుమూ

రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా
నీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..
మాలో చీకటినీ కాల్చుము దేవా..
సైన్యములకు అధిపతీ
మా తండ్రీ మము వెలిగించే వెలుగు జ్యోతివి నీవే..

(హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ హలేలుయ ఆమెన్ హల్లెలూయా…(2)

“రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా” Song Video

Singer :

Swaroop Martin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *