నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా “నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా(” Song Info Singer Swaroop Martin “నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా(” Song Lyrics నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా(2)సత్యముగల రాజా జీవ మార్గమని (2) గళమెత్తి చాటేదనూ యేసయ్య గళ్ళమెత్తి చాటేదనూ మెస్సయ్య నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా 1)అంధకార స్థితిలో నుండీ.. లేవనెత్తు వాడవు నీవే.. చితికినా బ్రతుకులో.. వెలుగైన వాడవు నీవే..నిన్న నేడు నిరంతరం ఒక్క రీతి యైన దేవుడు నీవేతల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగ ప్రేమించే దేవుడు నీవే..మహిమ ఘనత నీకే చెల్లును ఆమెన్ హల్లెలూయ (2) హా హల్లెలూయ హల్లెలూయ స్తుతి స్తోత్రం హల్లెలూయ స్తుతి స్తోత్రం హల్లెలూయ నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా(2)సత్యముగల రాజా జీవ మార్గమని (2) గళమెత్తి చాటేదనూ యేసయ్య గళ్ళమెత్తి చాటేదనూ మెస్సయ్య 2) మరణ చాయల్లో వెలుగైనీ ప్రేమ నన్ను తాకెనూ నీ కృప నాపై ఉన్నదీ లేకుంటే ఏమవుదునోనూతన వస్త్రము నాకిచ్చీ మహిమతో నింపిన దేవానీకిష్టమైనా పాత్రగా నన్ను వాడుకొనుము జీవితమంతా.మహిమ ఘనత నీకే చెల్లును ఆమెన్ హల్లెలూయ (2) హా హల్లెలూయ హల్లెలూయ స్తుతి స్తోత్రం హల్లెలూయ స్తుతి స్తోత్రం హల్లెలూయ నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా(2)సత్యముగల రాజా జీవ మార్గమని (2) గళమెత్తి చాటేదనూ యేసయ్య గళ్ళమెత్తి చాటేదనూ మెస్సయ్య నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వా “నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా(” Song Video Singer : Swaroop Martin Post navigation మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా