మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ “మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ” Song Info Singer Swaroop Martin “మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ” Song Lyrics మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ యేసు నీ ప్రేమ నిత్యమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ నన్ను మార్చిన ప్రేమా కల్వరి ప్రేమనెమ్మదినిచ్చే ప్రేమ నన్ను ఆదరించెనూ రక్షణ నిచ్చే ప్రేమ నాకై ప్రాణమిచ్చెనూ మారని ప్రేమా వీడని ప్రేమా ఎడబాయని ప్రేమా.. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ (2) మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ యేసు నీ ప్రేమా.. 1) నాకై రక్తం కార్చీ నన్ను కొన్న ప్రేమ నాకై ప్రాణము నిచ్చి క్షమించే ప్రేమానేను పుట్టకమునుపే ఏర్పరచుకున్న ప్రేమనేను ఎరుగకమునుపే నన్ను ఎన్నుకున్న ప్రేమనేను తప్పిపోయిన పట్టుకున్న ప్రేమానేను చెదిరిపోయినా చెక్కుకున్న ప్రేమా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ (2) మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ యేసు నీ ప్రేమ స్తోత్రం స్తుతీ స్తోత్రం (2)హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ 2) నా కన్నీరు అంతా తుడిచి ఓదార్చే ప్రేమ నా స్థితిని మార్చి రక్షించిన ప్రేమ వాక్యముతో దర్శించి బలపరిచే ప్రేమఅనుదినం నేను ఆనందించే ప్రేమఎల్లవేళల యందు క్షేమము కలిగించి నన్ను నడిపించి జయమునిచ్చే ప్రేమా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ (2) మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ యేసు నీ ప్రేమనిత్యమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ నన్ను మార్చిన ప్రేమ కల్వరి ప్రేమానెమ్మదినిచ్చే ప్రేమ నన్ను ఆదరించెనూరక్షణ నిచ్చే ప్రేమ నాకై ప్రాణమిచ్చెనూమారని ప్రేమ వీడని ప్రేమ ఎడబాయని ప్రేమా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ (4) “మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ” Song Video Singer : Swaroop Martin Post navigation ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా