ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా “ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా” Song Info Singer Swaroop Martin “ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా” Song Lyrics ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా(2)స్తోత్రము స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా(2)పరమ తండ్రీ యేసయ్య పరిశుద్ధుడ మా యేసయ్య ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2) ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో…. 2) అనుదినం స్తోత్ర గానాలతో.. స్తుతి పాత్రుడా ఆరాధనా ఆరాధనా (2)పూజ్యనీయుడా నీకే స్తోత్రం పూజార్హుడా నీకే మహిమ శక్తిమంతుడా నీకే స్తోత్రం మహనీయుడా మా యేసయ్యా..పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా మా యేసయ్య .. ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2) ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో…. 2) నిండు మనసుతో నిండు ఆత్మతో ఆరాధన మా రక్షకుడా ఆరాధన ఆరాధన(2)మా ప్రియుడా నీకే స్తోత్రం జ్యోతీర్మయుడా నీకే మహిమ నీతి సూర్యుడా నీకే స్తోత్రం సర్వాధికారీ మా యేసయ్యపరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా మా యేసయ్య .. ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2) ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో…. 3) అత్యున్నతమైన సింహాసనముపైఆసీనుడా ఆరాధన ఆరాధనమృత్యుంజయుడా నీకే స్తోత్రం తేజోమయుడా నీకే మహిమశ్రీమంతుడా నీకే స్తోత్రం మహా గనుడా మా యేసయ్యాపరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా మా యేసయ్య .. ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2) ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా(2)స్తోత్రము స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా(2)పరమ తండ్రీ యేసయ్య పరిశుద్ధుడ మా యేసయ్య ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన “ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా” Song Video Singer : Swaroop Martin Post navigation సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ