సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా నీతో ఎవరయ్యా సమానులు విశ్వమంతటా (2) “సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా” Song Info Singer Swaroop Martin “సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా” Song Lyrics సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటానీతో ఎవరయ్యా సమానులు విశ్వమంతటా (2)మము ప్రేమించేవాడా. మము క్షమించేవాడా(మాకై రక్తం కార్చేవాడా మాకై ప్రాణమిచ్చేవాడా (2)పరిపూర్ణుడా మా పరిశుద్ధుడా (2)మా పాప పరిహారార్థమై సిలువలో బలి అయిన దేవా సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటానీతో ఎవరయ్యా సమానులు (1) లోక సంపదలూ నీతో సరితూగవూ వెండీ బంగారం నీకు సాటి రాదయ్య నీకు సాటి రాదయ్యఆకాశమే నీది సింహాసనం పుడమీ అంతా నీ పాదపీఠమయ్యా నీ పాదపీఠమయ్యానీవే.. ఇహమందు రక్షణ కర్తవూ.. నీవే.. జీవ మార్గం ఏసయ్య.. మము ఎన్నటికీ చేయి విడువవూ.. మా కాపరి నీవే యేసయ్యా.. పరిపూర్ణుడా మా పరిశుద్ధుడా (2)మా పాప పరిహారార్థమై సిలువలో బలి అయిన దేవా సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటానీతో ఎవరయ్యా సమానులు (2) నూతన జీవితం మాలో నింపుము నూతన సృష్టిగా మము మార్చుమయా.. మము మార్చు మాయా..విశ్వాస జీవితం మాలో బలపరచుము మము నడిపించుమూ కడవరకు యేసయా కడవరకు యేసయావెలిగించుమూ పరిశుద్ధతలో మము నింపుము దేవానీ ఆత్మతో.. మము ఎన్నటికీ.. ఎడబాయవూ..మా రక్షణ నీవే యేసయ్యా… పరిపూర్ణుడా మా పరిశుద్ధుడా (2)మా పాప పరిహారార్థమై సిలువలో బలియైన దేవా..సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటానీతో ఎవరయ్యా సమానులు విశ్వమంతటా (2)మము ప్రేమించేవాడా. మము క్షమించేవాడా(మాకై రక్తం కార్చేవాడా మాకై ప్రాణమిచ్చేవాడా (2)పరిపూర్ణుడా మా పరిశుద్ధుడా (2)మా పాప పరిహారార్థమై సిలువలో బలి అయిన దేవా సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటానీతో ఎవరయ్యా సమానులు విశ్వమంతటా … “సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా” Song Video Singer : Swaroop Martin Post navigation నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా