రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా “రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా” Song Info Singer Swaroop Martin “రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా” Song Lyrics రగులుచున్న అగ్నితో నింపుమూ దేవామండుచూ వెలిగించుట నేర్పుమయా దేవానీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..మాలో చీకటినీ కాల్చుము దేవా..సైన్యములకు అధిపతీమా తండ్రీ మము వెలిగించే వెలుగు జ్యోతివి నీవే.. హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ హలేలుయ ఆమెన్ హల్లెలూయా.. రగులుచున్న అగ్నితో నింపుమూ దేవామండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా 1) సంపూర్ణమైనా విశ్వాస జీవితం.. పరిపూర్ణత మాలో నింపుము దేవా..పరిశుద్ధత మారుమనస్సు ప్రతీ దినంకలిగిన స్థిర బుద్ధినినొసగుము దేవా..ఆకలైన మాలో జీవాహారం సత్య వాక్యాన్నే…. తినిపించుము బలపరచుము.. ఆత్మీయ స్థితిని స్థిరపరచుము.. నీతి సహవాసంలో రగులుచున్న అగ్నితో నింపుమూ దేవామండుచూ వెలిగించుట నేర్పుమయా దేవానీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..మాలో చీకటినీ కాల్చుము దేవా.. 2) ఆత్మలో అగ్నీ అభిషేకం నిండుగా దిగనిమ్ము మాపై దేవాజీవజలముల దప్పిక నిమ్ము ఆత్మ దాహాన్ని తీర్చును దేవా లోకయాత్రలో మా రథసారథి అధికం కానిమ్ము పరమందు ఫలములూఇలలో మాకు స్వాస్థ్యము నీవే..నిత్య జీవమా మము కరుణింపుమూ. రగులుచున్న అగ్నితో నింపుమూ దేవామండుచూ వెలిగించుట నేర్పుమయా దేవానీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..మాలో చీకటినీ కాల్చుము దేవా.. 3)ఇరుకు మార్గములో వెలుచుండగా నిండైన నీ కృప తోడుంచుము దేవా.. నూతనా ఎరుషలేము చేరేవరకూ సిద్ధపాటు బుద్దిని కలిగించుము దేవా..ఓర్పూ సహనం మాలో నింపుము దేవా..మంచి పోరాటం పోరాడుట నేర్పుముమా పరుగునూ కడ ముట్టించుమూనరక వేదన నుండి మమ్ము తప్పించుమూ రగులుచున్న అగ్నితో నింపుమూ దేవామండుచూ వెలిగించుట నేర్పుమయా దేవానీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..మాలో చీకటినీ కాల్చుము దేవా..సైన్యములకు అధిపతీమా తండ్రీ మము వెలిగించే వెలుగు జ్యోతివి నీవే.. (హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ హలేలుయ ఆమెన్ హల్లెలూయా…(2) “రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా” Song Video Singer : Swaroop Martin Post navigation నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే