నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) మరణిoచే ఆ త్యాగం మరువలేని త్యాగం క్షమించే ఆ ప్రేమే మరపురాని ప్రేమ హల్లెలూయ స్తోత్రాలయ్యా (2) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) “నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా” Song Info Singer Swaroop Martin “నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా” Song Lyrics నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2)మరణిoచే ఆ త్యాగం మరువలేని త్యాగంక్షమించే ఆ ప్రేమే మరపురాని ప్రేమహల్లెలూయ స్తోత్రాలయ్యా (2)నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) 1) రాగము నీవే స్తుతి గీతానికీ గమకము నీవే నాగానానికీప ప ప స ని స ప ప ప ప ద ని సరాగము నీవే స్తుతి గీతానికీ గమకము నీవే నాగానానికీప్రకటిన్తునయ్యా నా జీవితకాలమంతానీ పాటనై ప్రాణమున్నంతవరకు(2)నాగళము నుండి వినపడని ప్రతి చోట సరిగమలతో కీర్తింతు నీ నామం (నా ప్రాణ ప్రియుడా నా తండ్రి యేసయ్య) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) 2) ప్రాణము నీవే నా పాటకి శృతిలయ నీవే నా జీవితానికి (2)ఆశయాల సారదివై నాఆశలు తీర్చితివిఆశ్రయమా నా బంధమా (2)సంగీత స్వరములతో స్తుతియింతును అనుదినమునన్ను శృతి చేయుమా నా తండ్రి యేసయ్య (నా ప్రాణ ప్రియుడా నా తండ్రి యేసయ్య) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) 3) గమ్యము నీవే నా యాత్రకితోడువు నీవేఇరుకుమార్గానికి (2)వాక్యపు వెలుగులో నడిచెదనయ్య.నీరాక్షణ గూర్చి పాడెదనయ్యాబ్రతుకంతా నీ సేవే చేసెదయనూ. ప్రాణమున్నంతవరకు నీకీర్తిని చాటెదనూ (నా ప్రాణ ప్రియుడా నా తండ్రి యేసయ్య) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2)మరణిoచే ఆ త్యాగం మరువలేని త్యాగంక్షమించే ఆ ప్రేమే మరపురాని ప్రేమహల్లెలూయ స్తోత్రాలయ్యా (2) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) “నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా” Song Video Singer : Swaroop Martin Post navigation సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా