దేవుని క్రుపయే నాకు చాలును భయమే లేదుగా.(2) “దేవుని క్రుపయే నాకు చాలును భయమే లేదుగా” Song Info Singer Swaroop Martin “దేవుని క్రుపయే నాకు చాలును భయమే లేదుగా” Song Lyrics దేవుని క్రుపయే నాకు చాలునుభయమే లేదుగా.(2)నా తండ్రి వస్తాడు నన్ను తీసుకెళ్తాడు నిత్య రాజ్యమిస్తాడు నా తండ్రి యేసయ్య 2( దేవుని) (హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ) 2 1) ఏ స్థితిలోనైనా ఏ సమయానైనా. ఎల్లవేళలా నాకు కృపయే ఆధారంనన్ను బ్రతికించినది కృపయే ప్రాణము నిలిపినది కృపయేనీడలావెంతవుoడి నడిపిoచుచున్నాడుఘనమైన నామము సంగీతమైబ్రతుకంతా ప్రభువే రక్షణy ఎన్నడు వీడని బంధం వేసిశుద్ధిచేసి నన్ను సిద్ధపరిచి.ఆత్మతో నింపి నన్ను పరిశుద్దపరచెనూ. Chorus(ఎంతగొప్పడేవుడు పరిశుద్ధుడు ఆయనే. (దేవుని ) 2) నా పాదములకు రాయి తగలకుండానన్ను కాయను నా గొప్పరక్షకుడు.ఉన్నతమైన దేవుని చాటునసర్వశక్తిని రెక్కల క్రింద.నన్ను దాచియున్నాడు అపాయమేమియురాదు.త్రాచు పాములు భుజంగములు అనగద్రొక్కుచు వెల్లేదనుసాతాను శక్తులన్నిటిపై నాకఅధికారాన్ని నాకిచ్చెను .సింహాల మధ్యనైనా క్షేమము కలుగునూ Chorus(ఎంతగొప్పడేవుడు పరిశుద్ధుడు ఆయనే). (దేవుని ) 3) జీవిత యాత్రలో నాతో ఉన్నాడునుతనా ఎరుషలేముకు నన్ను చేర్చునూనా తండ్రి ఇంటిలో నిత్యానందం .నా తండ్రి ఇంటిలో నాట్యమాడెదనూదేవదూతలతో నే కలిసి హలలెలూయ పాటలు పాడెదనుపరలోకగుంపులోచేరి గంభీర గానాలు చేసెదను. యుగయుగములు నా తండ్రితో జీవించెదనూ Chorus(ఎంతగొప్పడేవుడు పరిశుద్ధుడు ఆయనే). (దేవుని ) “దేవుని క్రుపయే నాకు చాలును భయమే లేదుగా” Song Video Singer : Swaroop Martin Post navigation తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని ఎంత వేదన ఎంత శోధన మోయలేని ఆ సిలువ