తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని “తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని” Song Info Singer Swaroop Martin “తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని” Song Lyrics తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెనూ (2) తూర్పు జ్ఞానులందరూ…తారననుసరించెనూ క్రీస్తును దర్శించెను సృష్టి పరవశించెనూ నేలపులకరించెను సువార్తను చాటిదం ఈ దినం (2) తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా ఆకాశానా…లోక రక్షకుని జనన వార్త తెలియజేసెను తెలియజేసెనూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్వీ విష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్ వీ విష్ యు మేరీ హ్యాపీ క్రిస్మస్ దూత వార్త తెచ్చెనూ గొల్లలకు ఇమ్మానుయేలు ఏసు పుట్టిన అనీదేవదూతలంత ఆకాశమంతా సర్వోన్నతునీ పాడి స్తుతించెను (2)లోక చీకటి పొరలు తొలగిపోయెనూ అభిశక్తుడు క్రీస్తూ ఉదయించెను సువార్తను చాటిదం ఈ దినం (2) 1) తూర్పున ఒక తారా వెలిసేను ఆకాశానా ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెను తెలియజేసెనూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్వీవిష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్ వీవిష్ యు మేరీ హ్యాపీ క్రిస్మస్ 2) యూదుల రాజు యేసు మనకై జన్మించెను పాప విమోచనకై పరిశుద్ధుడూ పరము నుండి వచ్చినూ రాజులకు రారాజు నిత్యజీవానికీ నడిపించునూ (2)ఆనంద హృదయాలు ఒప్పొంగెను పరవశించి ఆ దినం ఆరాధించెను సువార్తను చాటిదం ఈ దినం (2) తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెను తెలియజేసెనూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్వీవిష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్ వీవిష్ యు మేరీ హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)హయ్యా హయ్యా హయ్యా హయ్యా హయ్యా హయ్యారే…..లోక రక్షకుడు ఉదయించిన రక్షకుడుహయ్యా హయ్యా హయ్యా హయ్యా హయ్యా హయ్యారే….. 3) సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడూ ప్రేమను పంచేవాడు నీతి సూర్యుడూ ఎడబాయని వాడు విడువని వాడు లోకానికి మనిషిగా దిగివచ్చాదూ (2) స్తుతించెదము పరిశుద్ధుడని పాపక్షమాపణకై ప్రార్ధించెదమూ సువార్తను చాటిదం ఈ దినం (2) తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెనూ(2)తూర్పు జ్ఞానులందరూ తారననుసరించెను క్రీస్తును దర్శించెను సృష్టి పరవశించెను నేలపులకరించెను సువార్తను చాటిదం ఈ దినం (2) తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెను తెలియజేసెనూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్వీవిష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్ వీవిష్ యు మేరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ “తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని” Song Video Singer : Swaroop Martin Post navigation ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో దేవుని క్రుపయే నాకు చాలును భయమే లేదుగా