ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో “ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో” Song Info Singer Swaroop Martin “ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో” Song Lyrics ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2) ప్రభు యేసును గూర్చి గానం చేసేదం కీర్తిని చాటిదం సువార్తను ప్రకటించెదం సువార్తను ప్రకటించెదం (కోరస్)నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదంహల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2) 1) సితారతోను నాట్యాలతోనూ తాళాలతోనూ చప్పట్లతోనూ తీయని స్వరాలతో సంగీత ధ్వనులతోఘనపరచి ఆయనను కొనియాడెదంస్తుతులతోనూ స్తోత్రాలతో విరిగి నలిగిన హృదయాలతో ఆరాధనతో ఆర్భాటముతో ఘనపరచి ఆయనను కొనియాడదాం(కోరస్)నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2) 2) పది తంతులా వాయిద్యాలతోనూ పిల్లన గ్రోవుల గానాలతోనూతంబుర శృతి తో ఉజ్జీవముతోఘనపరచి ఆయనను కొనియాడదంసత్య వాక్య ధ్యానాలతో సర్వోన్నతునీ కీర్తనలతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఘనపరచి ఆయనను కొనియాడెదన్(కోరస్)నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2)ప్రభు యేసును గూర్చి గానం చేసేదం కీర్తిని చాటిదం సువార్తను ప్రకటించడం సువార్తను ప్రకటించడం(కోరస్)నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (4) “ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో” Song Video Singer : Swaroop Martin Post navigation ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని