ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా
“ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా” Song Info
Singer | Swaroop Martin |
“ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా” Song Lyrics
ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా(2)
పరమ తండ్రీ యేసయ్య పరిశుద్ధుడ మా యేసయ్య
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో….
2) అనుదినం స్తోత్ర గానాలతో.. స్తుతి పాత్రుడా ఆరాధనా ఆరాధనా (2)
పూజ్యనీయుడా నీకే స్తోత్రం పూజార్హుడా నీకే మహిమ శక్తిమంతుడా నీకే స్తోత్రం మహనీయుడా మా యేసయ్యా..
పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా మా యేసయ్య ..
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో….
2) నిండు మనసుతో నిండు ఆత్మతో ఆరాధన మా రక్షకుడా ఆరాధన ఆరాధన(2)
మా ప్రియుడా నీకే స్తోత్రం జ్యోతీర్మయుడా నీకే మహిమ నీతి సూర్యుడా నీకే స్తోత్రం సర్వాధికారీ మా యేసయ్య
పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా మా యేసయ్య ..
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో….
3) అత్యున్నతమైన సింహాసనముపై
ఆసీనుడా ఆరాధన ఆరాధన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం తేజోమయుడా నీకే మహిమ
శ్రీమంతుడా నీకే స్తోత్రం మహా గనుడా మా యేసయ్యా
పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా మా యేసయ్య ..
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా(2)
పరమ తండ్రీ యేసయ్య పరిశుద్ధుడ మా యేసయ్య
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
“ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా” Song Video
Singer :
Swaroop Martin